తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి నిరంజన్​రెడ్డిని పరామర్శించిన హరీశ్​రావు - నిరంజన్ రెడ్డి

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.

మంత్రి సింగిరెడ్డికి హారీష్ రావు పరామర్శ

By

Published : Jul 26, 2019, 10:22 PM IST

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్​రావు పరామర్శించారు. ఈ నెల 22న నిరంజన్​రెడ్డి తల్లి మరణించారు. మంత్రి ఇంటికి వెళ్లిన హరీశ్​.. తారకమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరీశ్​ ​రావు వెంట పాడేరు ఎమ్మెల్యే ఉపేందర్​ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్​ ఉన్నారు.

మంత్రి సింగిరెడ్డికి హారీష్ రావు పరామర్శ

ABOUT THE AUTHOR

...view details