తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి - womens rally

వనపర్తి జిల్లాలో  గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఓటర్​ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

By

Published : Mar 22, 2019, 11:37 PM IST

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
వనపర్తి జిల్లా కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఓటర్​ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్​ చౌరస్తాలో ఓటు హక్కుపై మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి సూచించారు. సుమారు 500 మంది మహిళలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన జరిపారు.

ABOUT THE AUTHOR

...view details