వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన - వనపర్తి జిల్లా తాజా సమాచారం
వనపర్తి జిల్లా చిన్నమందడిలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.
వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన
By
Published : Jan 8, 2020, 4:47 PM IST
వనపర్తిలో సీఎంఓ అధికారుల పర్యటన
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడిలో ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కార్యదర్శి స్మిత సబర్వాల్ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన చెత్తడబ్బాలను పరిశీలించారు. అనంతరం దహన వాటిక డంపింగ్ యాడ్ పరిశీలించారు. హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించి బాగుందని ప్రశంసించారు.