తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరచింతలో ఘనంగా ఆజ్​మెర్​ దర్గా ఉర్సు

అమరచింతను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు స్థానిక ఆజ్​మెర్​దర్గాలో చాదర్ సమర్పించారు. ఉర్సు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

By

Published : Mar 3, 2020, 7:46 PM IST

chadar parade amzmer darga ursu celebrations in amarachintha
అమరచింతలో ఘనంగా ఆజ్​మెర్​ దర్గా ఉర్సు

వనపర్తి జిల్లా అమరచింతలో ఆజ్​మెర్​ దర్గా ఉర్సు ఘనంగా నిర్వహించారు. రాజావలి దర్గా నుంచి మహబూబ్​ సుభాని దర్గా వరకు చాదర్​ ఊరేగించారు. అమరచింతను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు చాదర్ సమర్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ మంగమ్మ నాగభూషణం గౌడ్, కమిషనర్ జెకె. మోహన్, తహసీల్దారు నదీబ్ అహ్మద్, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నజీర్, కార్యదర్శి అన్సార్, సభ్యులు అయ్యూబ్, ఇస్మాయిల్, నయర్, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

అమరచింతలో ఘనంగా ఆజ్​మెర్​ దర్గా ఉర్సు

ABOUT THE AUTHOR

...view details