వనపర్తి జిల్లా అమరచింత మండలంలో భాజపా కార్యకర్తలు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యకు నిరసనగా అమరచింత మండలంలో భాజపా కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం భాజపా కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రేమ్‌కుమార్ హత్యకు నిరసనగా భాజపా ధర్నా