తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: వనపర్తి జిల్లాలో పోటీగా జరిగిన ఛైర్మన్ల ఎంపిక

వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో తెరాసకు స్పష్టమైన అధిక్యం లభించింది. అమరచింతలో తెరాస, సీపీఎంకు పోటాపోటీ కొనసాగింది. చివరకు అధిష్ఠానం నిర్ణయించిన కౌన్సిలర్లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

By

Published : Jan 27, 2020, 8:37 PM IST

Basti Ka Baadshah: wanaparthy Districts Chairpersons in telangana
బస్తీకా బాద్​షా: వనపర్తి జిల్లాలో పోటీగా ఛైర్మన్ల ఎంపిక

వనపర్తి
వనపర్తి జిల్లా వనపర్తి మున్సిపాలిటీ అధ్యక్షునిగా గట్టు యాదవ్, ఉపాధ్యక్షునిగా వాకిటి శ్రీధర్ ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్తకోట
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా సుఖేశిని, ఉపాధ్యక్షురాలుగా జయమ్మ ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

పెబ్బేరు
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా కరుణ శ్రీ, ఉపాధ్యక్షుడుగా కర్రె స్వామి ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆత్మకూరు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా గాయత్రి, ఉపాధ్యక్షుడుగా విజయ భాస్కర్ రెడ్డి ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

అమరచింత
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా మంగమ్మ, ఉపాధ్యక్షుడుగా గోపి సీపీఎం నుంచి ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

వనపర్తి జిల్లాలో ఛైర్మన్లు ఎంపికైన స్థానాలు

ఇదీ చూడండి : బస్తీకా బాద్​షా: కాంగ్రెస్​ కంచుకోటలో తెరాస పాగా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details