ఆప్కాబ్ మాజీ ఛైర్మన్, అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారు.
అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి - అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బ్రెయిన్ స్ట్రోక్తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఆయన సొంత గ్రామంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:కమీషన్ ఆశచూపి.. రూ.1500 కోట్లు కాజేసి!
Last Updated : Mar 7, 2021, 9:51 AM IST