తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలి: అకున్​ సబర్వాల్ - అకున్ సబర్వాల్​

వనపర్తి జిల్లాలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్​ అకున్​ సబర్వాల్​ పర్యటించారు. చిట్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలి: అకున్​ సబర్వాల్

By

Published : May 12, 2019, 9:01 PM IST

రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలి: అకున్​ సబర్వాల్

వనపర్తి జిల్లాలో పర్యటించిన అకున్​ సబర్వాల్​ కొత్తకోట మండలం అమడబాకులలో కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ శ్వేతామహంతితో కలిసి పరిశీలించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం సేకరణ వివరాలు తెలుసుకున్నారు. తూకాలు పూర్తైన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details