వికారాబాద్ జిల్లా పరిధిలో కొడంగల్ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలన్నీ తెరాస కైవసం చేసుకోవాలని జిల్లా పార్టీ ఇంఛార్జి పట్నం మహేందర్‌రెడ్డి సూచించారు.. కార్యకర్తలంతా ఇంటింటికి తిరిగి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించాలన్నారు. కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకున్నందున కాబోయే నాలుగేళ్లలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మహేందర్‌రెడ్డి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తెరాస సమావేశం - trs party samavesham
ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసే అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ జిల్లా తెరాస ఇంఛార్జి పట్నం మహేందర్‌రెడ్డి సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.
ప్రాదేశిక ఎన్నికలపై తెరాస సమావేశం