రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని 15 స్థానాల్లో తెదేపా సీపీఎం, సీపీఐ, జేఏసీలతో కలిసి ప్రజా కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కె.చంద్రయ్య అన్నారు
'పరిగిలో మహాకుటమి విజయం ఖాయం' - పరిగిలో మహాకుటమి ఏర్పాటు
మహాకూటమి ఆధ్వర్యంలో పరిగి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని 15 స్థానాల్లో పోటీ చేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య వెల్లడించారు.
'పరిగిలో మహాకుటమి విజయం ఖాయం'
.జిల్లా జేఏసీ అధ్యక్షుడు ముకుంద నాగేశ్వరరావు సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పీర్ మహమ్మద్‌తో కలిసి పరిగిలో మహాకూటమి ఆధ్వర్యంలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మహాకూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని... పరిగి అభివృద్ధిని మహా కూటమి ద్వారా ప్రజలకు అందిస్తామని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ