తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెదేపాతోనే పట్టణాభివృద్ధి సాధ్యం' - tdp election campaigning by chandrayya

తెదేపాతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

tdp election campaigning at parigi by chandrayya
'తెదేపా వస్తేనే పట్టణాభివృద్ది జరుగుతుంది'

By

Published : Jan 20, 2020, 2:34 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో తెదేపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి చంద్రయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పరిగి అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో మరో అవకాశమిస్తే.. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు తెలిపారు.

'తెదేపా వస్తేనే పట్టణాభివృద్ది జరుగుతుంది'

ఇదీ చదవండి:నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details