వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా రూ. 13 లక్షలు మున్సిపల్ నిధులతో విజయనగర్ కాలనీ నుంచి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ. 1.71 కోట్లతో పట్టణంలోని తుంకుల్ గడ్డ నుంచి రెసిడెన్షియల్ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులును ప్రారంభించారు.
'తెరాస ప్రభుత్వం వచ్చాకే పల్లెలు పట్టణాల రూపురేఖలు మారుతున్నాయ్'
తెరాస ప్రభుత్వం వచ్చాక పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'తెరాస ప్రభుత్వం వచ్చాకే పల్లెలు పట్టణాల రూపురేఖలు మారుతున్నాయ్'