తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు - telangana news

వికారాబాద్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తేలిక పాటి వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కాసేపు ఆ ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి.

rain in vikarabad
వికారాబాద్​లో వర్షం

By

Published : Mar 22, 2021, 5:09 PM IST

వేసవి ఎండలు ముదురుతున్న వేళ వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు చిరు జల్లులు కురిశాయి. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వాతావరణం చల్లబడింది. తేలికపాటి వర్షం.. స్థానికులను కాసేపు ఆహ్లాదానికి గురిచేసింది.

అకాల వర్షంతో ఉల్లి, టమాట, మామిడి రైతులకు కొంత నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండి:భాజపా ఒత్తిడి వల్లే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది: బండి

ABOUT THE AUTHOR

...view details