తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ కథనానికి స్పందన.. చిరుతకై వెతుకులాట - చిరుతకై వెతుకులాట

వికారాబాద్​ జిల్లా అనంతసాగర్​ గ్రామంలో 'వారం రోజుల నుంచి చిరుత దాడిలో మరణిస్తున్న పశువులు' అని ప్రచురించిన ఈటీవీ కథనానికి అటవీశాఖ అధికారులు స్పందించారు. చిరుతను పట్టుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించారు.

ఈటీవీ కథనానికి స్పందన..చిరుతకై వెతుకులాట

By

Published : Aug 29, 2019, 1:44 PM IST

వికారాబాద్​ జిల్లా కులకచర్ల మండలం అనంతసాగర్​ గ్రామంలో 'వారం రోజుల నుంచి చిరుత దాడిలో మరణిస్తున్న పశువులు' అని ఈటీవీలో ప్రచురించిన కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు. చిరుతను పట్టుకోవడానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించారు. అందులో భాగంగానే అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్​ అధికారి అబ్దుల్​ తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని.. గ్రామస్థులు ఎవరు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

ఈటీవీ కథనానికి స్పందన..చిరుతకై వెతుకులాట

ABOUT THE AUTHOR

...view details