తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యమ వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ప్రొ. జయశంకర్ అని స్వేరో జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ కొనియాడారు. వికారబాద్ జిల్లా పరిగిలో ఆయన జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఎంపీపీ సత్యహరిచంద్ర సిద్ధాంతకర్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ఆయన విగ్రహా నిర్మాణానికి భూమి పూజ చేశారు.
'ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ప్రొ. జయశంకర్' - professor jayashankar jayanthi celebrations at parigi vikarabad district
తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించిన గొప్ప వ్యక్తి, సిద్ధాంతకర్త జయశంకర్ సర్ అని స్వేరో జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ అన్నారు. జయశంకర్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ప్రొ. జయశంకర్