వికారాబాద్ జిల్లాలో రాఘవాపూర్, మిట్టకోడూరు,దోమ కుల్కచర్లల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు సమస్యలు ఎదురుకాకుండా చూడాాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు: ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి - వికారాబాద్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు
వికారాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు –ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమని... రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. వరి పండించిన రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఇవీ చదవండి: పరిగి పురపాలికలో 30 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం