తెలంగాణ

telangana

ETV Bharat / state

కొడంగల్​లో తెగిన చెరువు కట్ట.. ఇళ్లలోకి చేరిన వరదనీరు - vikarabad news update

Kodangal flood: భారీగా కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లా కొడంగల్​లో చెరువు కట్ట తెగింది. దీంతో చెరువునీరంతా పక్కనే ఉన్న కాలనీలోకి చేరింది. ఇళ్లలోకి చేరిన వరదనీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Kodangal flood
Kodangal flood

By

Published : Oct 6, 2022, 9:59 AM IST

Kodangal flood: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని పెద్ద చెరువుకున్న పాటు కాలువ తెగింది. ఈ ఘటనలో కొడంగల్ పట్టణంలోని బాలాజీ నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. ఖాళీలోని రోడ్లతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులతో పాటు ఆహార సామాగ్రి కూడా నీట మునిగిపోయాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే చెరువు కట్టను బాగు చేసి తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

కొడంగల్​లో తెగిన చెరువు కట్ట.. ఇళ్లలోకి చేరిన వరదనీరు

ABOUT THE AUTHOR

...view details