శాంతి సామరస్యమే అందరి అభిమతం కావాలన్నారు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ. ఇదే నెల 18న హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, ముస్లింల శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో తాండూరులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. కులమతాలకతీతంగా పండుగలు జరుపుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఎస్పీ సూచించారు. ఒకే రోజు మూడు మతాలకు చెందిన ప్రత్యేక రోజులు రావడం అందరికీ శుభ సూచకమన్నారు.
"శాంతి సామరస్యమే అందరి అభిమతం కావాలి" - ముస్లింల శుక్రవారం ప్రార్థనలు
ఈ నెల 18న హనుమాన్ జయంతి, గుడ్‌ఫ్రైడే, ముస్లింల శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో అందరూ కులమతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ సూచించారు.
శాంతి సామరస్యమే అందరి అభిమతం కావాలి