సికింద్రాబాద్ నుంచి సేడంకు వెళ్తున్న గూడ్స్ రైలు ఉదయం 6 గంటలకు వికారాబాద్ వద్ద పట్టాలు తప్పింది. బొగ్గుతో ఉన్న ఈ రైలులో... నాలుగు బోగీలు పట్టాలు తప్పగా... 7 పక్కకు ఒరిగిపోయాయి.
రైళ్ల రాకపోకలు ఆలస్యం...

రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పాడైన ట్రాక్‌ను మరమ్మత్తు చేస్తున్నారు. బోల్తాపడిన వాటి నుంచి జేసీబీలతో బొగ్గును తొలగిస్తున్నారు. తాజా ఘటనతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్, ముంబై, బీదర్ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇవీ చూడండి: పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్