వికారాబాద్ జిల్లా పరిగిలో పోచమ్మ బోనాల జాతర అంగరంగా వైభవంగా జరిగింది. గంగపుత్రులు మహంకాళి అమ్మవారికి తొట్టెల, చేపల వలతో పందిరి ఏర్పాటు చేసి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి... మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజులు, యువకుల నృత్యాలు శివసత్తుల పూనకాలు అందరినీ అలరించాయి.
'పరిగిలో పోచమ్మ బోనాల సందడి' - పోచమ్మ బోనాల ఉత్సవాలు
వికారాబాద్జిల్లా పరిగిలో పోచమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
!['పరిగిలో పోచమ్మ బోనాల సందడి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3983701-920-3983701-1564422786813.jpg)
'పరిగిలో పోచమ్మ బోనాల సందడి'