వికారాబాద్ జిల్లా పరిగిలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయి ఇళ్లలోనే ఉంటున్న పేదలకు మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని నిత్యావసరాలు అందించామని చెప్పారు. అనంతరం పూడూరులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే - chevella mp ranjith reddy latest news
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ప్రజాప్రతినిధులు ఆదుకుంటున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలో పేద కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అనంతరం పూడూరులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే