వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల, తిరుమలాపూర్, చౌడపూర్, కుసుమ సముద్రం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. టోకెన్ల ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాలకు రావలన్నారు. గుంపులు రావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - vikarabad district latest news today
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల, తిరుమలాపూర్, చౌడపూర్, కుసుమ సముద్రం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. రైతులు గుంపులుగా ఉండొద్దని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :గులాబీ పూలతో మహిళా సర్పంచ్ వినూత్న అవగాహన