వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని మల్కాపూర్‌లో రైతు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి హాజరయ్యారు. నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి - రైతులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే పరిగిలో ఆయన రైతు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
రైతులు గిట్టుబాటు అయ్యే పంటలు పండించి ఆర్థికంగా ఎదిగేందుకే... ప్రభుత్వం నియంత్రిత పంట సాగు విధానం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలే పండిస్తామని అన్నదాతలతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'
TAGGED:
mla mahesh reddy latest news