పురపాలక ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎంఐఎంతో పొత్తు లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆయన ప్రచారం నిర్వహించారు. టికెట్లు రాని వారికి పార్టీ ఇతర అవకాశాలుంటాయని ఆయన తెలిపారు.
'ఎక్కడా పొత్తు లేదు ఒంటరిగానే పోటీ..' - పరిగిలో ప్రచారం నిర్వహించిన తలసాని
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
ఎక్కడా పొత్తు లేదు ఒంటరిగానే పోటీ..
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు