రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
Minister: 'రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యం' - telangana news
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల కోసం పని చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని అన్నారు.
Minister Sabita Indrareddy
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల కోసం పని చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత పంట ...ఈ సారి పండిందని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని అన్నారు.
ఇదీ చదవండి:Bjp meet: పార్టీ బలోపేతంపై భాజపా చర్చ.. మధ్యాహ్నం ఈటల నివాసానికి తరుణ్‌చుగ్