తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిగిలో వివాహిత ఆత్మహత్య - వికారాబాద్ జిల్లాలో ఓవివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య

ఓవివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఈఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి పెద్దగా మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Married suicide in Parigi
పరిగిలో వివాహిత ఆత్మహత్య

By

Published : May 18, 2020, 8:48 AM IST

వికారాబాద్ జిల్లాలో ఓవివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పరిగికి చెందిన సరళ ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నట్లు సమాచారం.

ఇంట్లో నుంచి పెద్దగా మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details