వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెరువు ముందలి తండాలో మాణిభాయ్ అనే రైతుకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.
లేగదూడపై చిరుత దాడి - leopard in vikarabad district
లేగదూడపై చిరుత దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెరువు ముందలి తండాలో చోటుచేసుకుంది. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

లేగదూడపై చిరుత దాడి