తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు: నరేందర్ రెడ్డి - kodangal mla distribution bathukamma sarees

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీ

By

Published : Sep 26, 2019, 4:38 PM IST

వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమాతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి అహేశ మస్రత్ ఖనమ్, ఆర్​డీఓ వేణు మాధవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు: నరేందర్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details