తెలంగాణ

telangana

ETV Bharat / state

కుల్కచర్లలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు

వికారాబాద్​ జిల్లాలో గీత కార్మికులు కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు

By

Published : Sep 27, 2019, 8:03 PM IST

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు

వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలోని గీత కార్మికులు కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో గీత కార్మికులకు జీవనోపాధిగా నీరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారని తెలిపారు. నిరుపేద గీత కార్మికుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. ఈ విషయంపై గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ... కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details