విశ్వకర్మ, స్వేరోస్ సర్కిల్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
జయశంకర్, పూలే విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే - mla mahesh reddy latest news
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
జయశంకర్, పూలే విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ కారుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యమ వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. జ్యోతిరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త అని అన్నారు. వారి విగ్రహాలు నెలకోల్పడం గొప్ప విషయమన్నారు.
ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్