తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​ కావాలంటే...మాస్క్​ ధరించాలి

కరోనా నివారణ కోసం వికారాబాద్​ జిల్లా అధికారులతోపాటు వ్యాపారులు అనునిత్యం ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించటంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

By

Published : May 29, 2020, 12:04 AM IST

Vikarabad district latest news
Vikarabad district latest news

వికారాబాద్ జిల్లా తాండూరులో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఓ పెట్రోల్ బంకు వద్ద నో మాస్క్ నో పెట్రోల్, ఒక వెంటిలేటర్ కంటే మాస్క్ ఉత్తమమని, మీ రక్షణ కోసం మేమున్నామంటూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details