నూతనంగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీలో ఎన్నికల వేళ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని సీఐ మొగులయ్య చెప్పారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 120 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వివరించారు.
పరిగిలో పుర ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు - Huge Security Arrangement for elections in Parigi
పుర ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజున పెద్దఎత్తున బందోబస్తు చేపట్టినట్లు సీఐ మొగులయ్య తెలిపారు.
Election Arrangements in Parigi