వికారాబాద్ జిల్లాలో ఉదయం దట్టమైన పొగమంచు వ్యాపించింది. మంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో సాధారణం కంటే 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దట్టమైన పొగమంచు... వాహనదారుల ఇక్కట్లు - పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు
చలితో పాటు పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం ఏడు గంటలైనా లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. శనివారం ఉదయం వికారాబాద్ జిల్లాలో దట్టమైన పొగమంచు వ్యాపించింది.

దట్టమైన పొగమంచు... వాహనదారుల ఇక్కట్లు
దట్టమైన పొగమంచు... వాహనదారుల ఇక్కట్లు
శనివారం ఉదయం మంచు పొరలతో చీకట్లు అలుమున్నాయి. ఉదయం ఏడు గంటలైనా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. దారి కనిపించక కొంతమంది రోడ్డు పక్కన వాహనాలు నిలిపివేశారు.