తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎవరెస్ట్​ ఎక్కేస్తా... సాయం చేయండి' - SAAYAM

అతను ఓ ఆటో డ్రైవర్​ కుమారుడు. ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా పర్వాతారోహణలో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నాడు. అతనే వికారాబాద్​కు చెందిన తిరుపతి రెడ్డి. ఎవరెస్ట్​ పర్వతారోహణకు ఆర్థిక సాయానికై అభ్యర్థిస్తున్నాడు.

'ఎవరెస్ట్​ అధిరోహణకు సాయం చేయండి'

By

Published : Mar 12, 2019, 5:19 PM IST

'ఎవరెస్ట్​ అధిరోహణకు సాయం చేయండి'
ఆర్థిక సాయం చేస్తే ఎవరెస్ట్​ పర్వతం ఎక్కి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఇనుమడింప చేస్తానని పర్వతారోహకుడు తిరుపతి రెడ్డి తెలిపారు. వికారాబాద్​కు చెందిన తిరుపతి రెడ్డి ఆటో డ్రైవర్​ కుమారుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా... పర్వతారోహణను కొనసాగిస్తున్నానని అన్నారు. తెలంగాణ నుంచి 2019లో ఎవరెస్ట్​ పర్వతం ఎక్కడానికి ఎంపికైనా... అధిరోహణకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దాతలు సాయం చేయాలని విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details