తెలంగాణ

telangana

ETV Bharat / state

వడగండ్ల వాన... రైతుల్లో ఆందోళన - వడగండ్ల వాన

కరోనా విస్తరిస్తున్నా... రైతులకు మేము తోడుగా ఉన్నామంటూ... ప్రతీ గింజను కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా... అన్నదాతలకు కష్టాలు తప్పడంలేదు. వడగండ్ల వర్షం రూపంలో చేతికొచ్చిన పంటలు చేజారీపోతున్నాయి.

hail-rain-in-vikarabad-district
వడగండ్ల వాన... రైతుల్లో ఆందోళన

By

Published : Apr 21, 2020, 12:02 PM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిసరాల గ్రామాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో మండలంలోని వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనమయ్యాయి.

వడగండ్ల వాన... రైతుల్లో ఆందోళన

రెండు రోజుల క్రితం పూడూరు మండలంలో పడిన భారీ వర్షంతో అక్కడి పంటలు సైతం నీట మునిగి పాడైపోయాయి. చేతికొచ్చిన పంట నాశనవవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ABOUT THE AUTHOR

...view details