వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో సోనియాగాంధీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో బిహార్ నుంచి వచ్చిన వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
మాజీఎమ్మెల్యే సాయం.. వలస కూలీలకు రూ.5000 అందజేత - పరిగిలోని వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ
వికారాబాద్జిల్లా కుల్కచర్లలోని వలసకూలీలకు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్వస్థలాలకు వెళ్లేవారి టిక్కెట్టు ఛార్జీల నిమిత్తం ఐదు వేల రూపాయలు అందజేశారు.
మాజీఎమ్మెల్యే సాయం.. వలస కూలీలకు రూ.5000 అందజేత
ఉపాధి కొరకు కుల్కచర్లకు వచ్చి మిఠాయిలు అమ్ముకుని జీవనం కొనసాగించే కుటుంబాలకు సరుకులు అందజేశారు. స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ఛార్జీల నిమిత్తం 5000 రూపాయలు ఇచ్చారు.
ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!