వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేడ్కర్ నగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లో పేదలకు డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సోనియా గాంధీ పిలుపు మేరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పేదలను ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
పేదలకు నిత్యావసర సరకుల పంచిన మాజీ ఎమ్మెల్యే - డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి సరకుల పంపిణీ
పేదలను ఆదుకోవాలన్న సోనియా గాంధీ పిలుపు మేరకు పరిగిలో నిత్యవసర సరకులు పంపిణీ చేసినట్టు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పేదలకు నిత్యావసర సరకుల పంచిన మాజీ ఎమ్మెల్యే
పేదలకు నిత్యావసర సరకుల పంచిన మాజీ ఎమ్మెల్యే