తెలంగాణ

telangana

ETV Bharat / state

'గాంధీ మార్గంలో నడిచిన ఏకైక ప్రధాని మోదీనే' - Bjp conducts gandhi sankalp yatra

గాంధీ మార్గంలో నడిచిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీనేనని కొనియాడారు భాజపా రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు.

Gandhi sankalpa yatra in parigi
పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర

By

Published : Dec 12, 2019, 7:37 PM IST


దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు భాజపా రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి. గాంధీ మార్గంలో ఏ ప్రధాని నడవలేదని.. అది ఒక్క నరేంద్ర మోదీకే సాధ్యమైందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గాంధీ సంకల్ప యాత్రలో నిర్వహించారు.
పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ... గాంధీ గురించి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లదరావు, నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర

ABOUT THE AUTHOR

...view details