వికారాబాద్ జిల్లాలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పరిగి నియోజకవర్గం తాండూర్లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. ఏడాది పిల్లాడికి కరోనా సోకింది. బాలుడితో పాటు... తల్లిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తాండూర్లో తొలి పాజిటివ్ కేసు - తాండూర్లో తొలి కరోనా కేసు
వికారాబాద్ జిల్లా తాండూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఏడాది బాబుకు వైరస్ సోకింది. పిల్లాడితో పాటు తల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తాండూర్లో తొలి పాజిటివ్ కేసు
పాజిటివ్ కేసు నమోదవడం వల్ల స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. బాలుడి కుటుంబ సభ్యులతో పాటు... వారికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. పరిసరాల్లో శానిటైజేషన్ చేయించారు.
ఇదీ చూడండి:రైతులను నిండాముంచిన అకాల వర్షం