తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు,చిరు వ్యాపారులకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి' - విద్యుత్ బిల్లులు రద్దు

అధిక కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా పరిగి పట్టణంలో విద్యుత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

'పేదలకు,చిరు వ్యాపారులకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి'
'పేదలకు,చిరు వ్యాపారులకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి'

By

Published : Jul 6, 2020, 5:53 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో అధిక విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. లాక్​డౌన్ కాలానికి సంబంధించి విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ విద్యుత్ అధికారికి మెమొరాండం అందించారు. లాక్​డౌన్ కాలంలో ప్రభుత్వం పేదలకు, చిరు వ్యాపారులకు విద్యుత్ బిల్లులను మినహాయించాలంటూ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details