తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ షాక్​తో ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కెరెల్లిలో జరిగింది.

విద్యుత్​ షాక్​తో ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
విద్యుత్​ షాక్​తో ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

By

Published : Jun 13, 2021, 10:31 PM IST

వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కెరెల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనే వ్యక్తి తాను కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ రోజు ఇంటికి స్లాబ్ వేస్తుండగా పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు తగిలి చంద్రారెడ్డితో పాటు స్లాబ్​ వేయడానికి కూలికి వచ్చిన సురేష్ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయి. వారిలో వికారాబాద్​లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details