విద్యార్థులు విజయవంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
'ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాయండి' - Education Minister Sabitha Indra Reddy wishes to students
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలని సూచించారు.
విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు
పట్టణప్రగతిలో భాగంగా వికారాబాద్లో పర్యటించిన మంత్రి... ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను కలిసి.... వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: విజయాలు సాధించండి.. ఒత్తిడికి లోనుకాకండి
Last Updated : Mar 4, 2020, 2:52 PM IST