వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హాజరై.. సుమారు 400 మంది కుటుంబాలకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత శరత్‌రెడ్డిని అభినందించారు.
కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - mla mahesh reddy
బొంపల్లిలో కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు.
కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
ఇలాంటి ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని కోరారు.