తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వికారాబాద్​లో ధూంధాం - RTC strike in telangana

సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ సమ్మె 13వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా వికారాబాద్​ ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో ధూంధాం నిర్వహించారు.

ధూంధాం

By

Published : Oct 17, 2019, 5:42 PM IST

వికారాబాద్​లో ఆర్టీసీ ధూంధాం

వికారాబాద్​ ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో ధూంధాం నిర్వహించారు. కళాకారులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాటలు పాడారు. బ్రిటిష్ కాలంలోనే సమ్మె చేయడానికి కార్మికులకు హక్కు ఉందని, కోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం అన్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా... ధూంధాం కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details