అనంతగిరి కొండల్లోని అనంతపద్మనాభునికి ఘనంగా పెరుగు బసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. . ప్రతి ఏటాఆషాడ పౌర్ణమికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ మరమారలు, పెరుగును భక్తులు ప్రసాదంగా సేవిస్తారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్పర్సన్ సునీతరెడ్డి పాల్గొన్నారు.
అనంతపద్మనాభునికి పెరుగు బసంతోత్సవం