తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్లలో గెలుపుపై పార్టీల ఉత్కంఠ - చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలు

చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గం అధికార, ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరుపార్టీలు  ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని... ఆర్థికంగా బలమైన  నేతలను రంగంలోకి దింపారు.

పార్లమెంటు ఎన్నికలు

By

Published : May 22, 2019, 10:12 PM IST

చేవెళ్లలో గెలుపుపై పార్టీల ఉత్కంఠ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెరాస నుంచి గడ్డం రంజిత్​రెడ్డి బరిలో నిలవగా... కాంగ్రెస్​ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేశారు. భాజపా నుంచి జనార్దన్​రెడ్డి బరిలో నిలిచారు. ఎలాగైనా సిట్టింగ్​ స్థానాన్ని గెలవాలని తెరాస ఊవ్విళ్లురుతుంటే... పూర్వవైభవం కోసం కాంగ్రెస్​ పోరాటం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details