వికారాబాద్ జిల్లా బిల్కల్ శ్రీరామాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో... ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వినిపించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలనీ, జాలి, దయ వంటి గుణాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రవచనాలు వినడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి: చాగంటి - vikarabad
జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఉండాల్సిన లక్షణాలు జాలి, దయ అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా బిల్కల్లో ఆయన ప్రవచనం వినిపించారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి