వికారాబాద్ జిల్లా తాండూరులో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రాహాన్ని పట్టణ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు అందిరినీ అలరించాయి.
'తాండూరులో ఘనంగా బోనాల జాతర' - వికారాబాద్ జిల్లా
తాండూరులో ఆషాఢం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు మధ్య పోతరాజుల విన్యాసాలు అందరినీ అలరించాయి.
'తాండూరులో ఘనంగా బోనాల జాతర'