వికారాబాద్ జిల్లా పరిగి పోస్టాఫీస్ ముందు పెన్షన్ లబ్ధిదారులు బైఠాయించారు. తపాల కార్యాలయం ముందు ఎండలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇచ్చే మిషన్లు పనిచేయడం లేదంటూ, సిగ్నల్ సరిగ్గా లేదంటూ నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్ కోసం తిప్పుకుంటున్నారని పరిగిలో ఆందోళన - పెన్షన్ కోసం పరిగిలో ధర్నా
పెన్షన్ ఇచ్చే మిషన్లు పనిచేయడం లేదంటూ నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆసరా లబ్ధిదారులు నిరసన తెలిపారు. కావాలనే ఆలస్యం చేస్తున్నఆరని కార్యాలయం ముందు బైఠాయించారు.
parigi