భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 8వ రోజైన నేడు వికారాబాద్ సమీపంలోని డెంటల్ ఆసుపత్రి నుంచి సంజయ్ యాత్ర ప్రారంభమైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ యాత్రలో పాల్గొన్నారు.
praja sangrama yatra: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో దేవేంద్ర ఫడణవీస్ - praja sangrama yatra latest news
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజుకు చేరుకుంది. నేడు వికారాబాద్ సమీపంలోని డెంటల్ ఆసుపత్రి నుంచి యాత్ర ప్రారంభమైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
praja sangrama yatra: 8వ రోజు సాగుతోన్న యాత్ర.. పాల్గొన్న దేవేంద్ర ఫడణవీస్
ఈ సందర్భంగా బండి సంజయ్ రైతులతో రచ్చబండ నిర్వహించనున్నారు. రచ్చబండలో భాగంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వికారాబాద్ పట్టణంలో జరిగే సభలో బండి సంజయ్, దేవేంద్ర ఫడణవీస్ ప్రసంగించనున్నారు.
ఇదీ చూడండి: praja sangrama yatra : వికారాబాద్లో భాజపా ప్రజా సంగ్రామ యాత్ర